Short circuit వల్లే భారీ పేలుడు... *Andhra pradesh | Telugu OneIndia

2022-09-02 3

A huge fire broke out in Prakasam district. The gas cylinders exploded due to short circuit in the gas cylinders lorry. Along with the lorry, the road was also destroyed.
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ వద్ద అమరావతి అనంతారం జాతీయ రహదారి పై ఎల్పిజి సిలిండర్ లతో వెళుతున్న లారీలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలడం మొదలు పెట్టాయి.

#fireaccident
#andrapradesh
#shortcircuit

Videos similaires